మన్యంటీవి, అశ్వారావుపేట:అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర ప్రదన కార్యదర్శి రావి శివ రామ కృష్ణ మాతృమూర్తి రావి సరోజిని అనారోగ్యంతో ఇటీవల మరణించగా, ఈ రోజు వినాయకపురంలో వారి స్వగృహంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డిలు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా, సీపీఐ జిల్లా నాయకులు ఎస్డీ సలీం, నరాటి ప్రసాద్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు రాహుల్, సందీప్, రామకృష్ణ, సత్యనారాయణ, రఫీ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: