మన్యం మనుగడ,మణుగూరు :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పినపాక మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన పాయం చంద్రకళ ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో జరిగిన కర్లింగ్ గేమ్ లో నేషనల్ స్థాయిలో రెండో స్థానంసాధించింది.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ని శనివారం కుమారి పాయం చంద్రకళ ప్రత్యేకంగా అభినందించారు.భవిష్యత్తు లో దేశానికి మరిన్ని పథకాలు తీసుకరావాలని ఆకాంక్షించారు.
Post A Comment: