CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

చండ్రుగొండ ఫారెస్ట్ రేంజర్ కు ఉత్తమ అవార్డు....

Share it:


 చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: చండ్రుగొండ అటవీశాఖ రేంజర్ సిహెచ్ శ్రీనివాసరావుకు విధుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకుగాను ఉత్తమ అవార్డును ఫారెస్ట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ భీమానాయక్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. బుధవారం జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకలో ఈ అవార్డు ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా సీఎఫ్ఓ మాట్లాడుతూ.... చండ్రుగొండ రేంజ్ పరిధిలో అటవీ జంతువుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలకు, గడ్డి మైదానాలు ఏర్పాటు, నీటి గుంతలు ఏర్పాటు, ప్లాంటేషన్ వర్క్ లో అత్యుత్తమ ప్రతిభ కనపర్చినందుకు గాను అవార్డు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: