CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

టిఆర్ఎస్ పార్టీ నుండి జనగాం కేశవరావును బహిష్కరణ. వాజేడు టి ఆర్ యస్. పార్టీ మండల అధ్యక్షుడు పెను మల్లు రామకృష్ణారెడ్డి ప్రకటించారు.

Share it:


మన్యం మనుగడ వాజేడు. జనవరి 9.

 వాజేడు మండల టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్ గా ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ పార్టీ అంతర్గత వ్యవహారాలు ఇతర పార్టీ వ్యక్తులతో చర్చిస్తూ పార్టీ పటిష్టతను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్న కారణంగా తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జ్ తెల్లం వెంకట్రావు గారి ఆదేశాల మేరకు జనగాం కేశవరావు ను టిఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు వాజేడు మండల అధ్యక్షులు పెను మల్లు రామకృష్ణారెడ్డి, ఒక ప్రకటనలో తెలియజేశారు. వీరి స్థానంలో మరొకరిని నియమిస్తామని ఆయన తెలిపినారు.

Share it:

TS

Post A Comment: