CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ములుగు నియోజక వర్గా నికి నిధులు కేటాయించండి.పంచాయితీ రాజ్ కమిషనర్ ను కలిసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క..

Share it:

 



మన్యం మనుగడ ఏటూరు నాగారం

వెనుక బడిన ములుగు ప్రాంతానికి నిధులు కేటాయిం చాలనీ,ములుగు ఎమ్మెల్యే సీతక్క శుక్రవారం హైదరాబాద్ లో పంచాయితీ రాజ్ కమీష నర్ శరత్ ఐఎయస్ ను మర్యాద పూర్వకంగా కలిసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ సందర్భంగా ములుగు నియో జకవర్గంలోని సి.సి రోడ్లు మంజూరు చేయాలని గ్రామాలలో రోడ్లు సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనీ,నూతన ములుగు జిల్లాకు నిధులు కేటాయించే విధంగా సహకరించాలని సీతక్క లేఖ లో పేర్కొన్నారు.

Share it:

TS

Post A Comment: