CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పండగ రోజు కారు ఢీకొని ఒకరి మృతి మరొకరి పరిస్థితి విషమం.

Share it:

  



మన్యం టీవీ న్యూస్ దమ్మపేట జనవరి 16 ;- నిన్న రాత్రి గుండుగులపల్లి లోని శ్రీరాంపురానికి చెందిన కారు మోటార్ సైకిల్నుని ఢీ కొనగా లింగాలపల్లి కి చెందిన బండిమీద వ్యక్తులు ఒకరు జారె శ్రీను చనిపోగా చాప మధు పరిస్థితి విషమంగా ఉంది ,క్షతగాత్రులను స్థానిక టీఆర్ఎస్ నాయకులు జారె ఆదినారాయణ పరామర్శించి బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు, ఈ ఘటనపై దమ్మపేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు .

Share it:

TS

Post A Comment: