CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మనతెలంగాణ దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించినా ఎంఎల్ఏ మెచ్చా.

Share it:



 మన్యంటీవి, అశ్వారావుపేట: అశ్వారావుపేట రోడ్లు భవనాలు విశ్రాంతి గృహం నందు స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు చేతుల మీదుగా మనతెలంగాణ దినపత్రిక అశ్వారావుపేట ఆర్సీ దొడ్డాకుల గిరిబాబు ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కొల్లి, రమేష్ నాయుడు, దుర్వాసరావు, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, రైతుబంధు సమన్వయకమిటీ మండల అధ్యక్షులు జూపల్లిపల్లి రమేష్, టిఆర్ఎస్ అశ్వారావుపేట పట్టణ కమిటీ అధ్యక్షులు సత్య వరపు సంపూర్ణ, సర్పంచ్ అట్టం రమ్య, ఉపసర్పంచ్ రేమల్ల కేదార్నాద్, మండల టీఆరెస్ నాయకులు మందపాటి రాజమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: