CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మన్యం మనుగడ పత్రిక యొక్క క్యాలెండర్ ను స్వీకరించిన వగ్గెల పూజ.

Share it:

 



 మన్యంటీవి, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో తెలంగాణ ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ద్వారా వెలువడిన మన్యం మనుగడ పత్రిక యొక్క నూతన సంవత్సర క్యాలెండర్ను దివంగత మాజీ ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన యొక్క మనవరాలు అశ్వరావుపేట నియోజకవర్గ యువ నాయకురాలు వగ్గెల పూజ స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన్యం ప్రజల కోసం వెలువడిన మన్యం మనుగడ మన్యం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని తెలిపారు.

Share it:

TS

Post A Comment: