మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం పగిడేరు గ్రామ పంచాయితి లోని, ఇప్పల గుంపు లో గురువారం కంకర ట్రాక్టర్ బోల్తా పడి,డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు మణుగూరు కు చెందిన అల్లకుంట్ల లింగరాజు తండ్రి మల్లయ్య గా గుర్తించారు.ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Post A Comment: