మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పట్టణంలోని,చిన్న రాయిగూడెం గ్రామంలో సున్నం గౌతమ్ కృష్ణ అన్నప్రాసన వేడుకకు హాజరై అక్షింతలు వేసి ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు, మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,నాయకులు,వట్టం.రాంబాబు,వెంకట్ రెడ్డి,ఎడ్ల శ్రీను,కృష్ణ, రమణ,యువజన నాయకులు రామకోటి,సృజన్,రమేష్,స్థానిక నాయకులు,కార్యకర్తలు,సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: