మన్యం టీవీ భుర్గంపాడు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, అంజనాపురం గ్రామం లో స్థానిక యువతకు రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాలీబాల్ కిట్టు ను అందజేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కామిరెడ్డి.శ్రీలత, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి. రమణా రెడ్డి,నాయకులు పోడియం. నరేందర్,పార్టీ నాయకులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: