CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతుల పాలిట ఆత్మబంధువు రైతుబంధు.సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన పినపాక మండల ప్రజా ప్రతినిధులు .

Share it:

 



 


మన్యం మనుగడ , పినపాక  


తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందజేస్తున్న రైతుబంధుతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి అన్నారు. ఆదివారం ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,రైతులకు పెట్టుబడి సాయంగా కేసీఆర్‌ అందిస్తున్న సాయంతో రైతులు గర్వంగా వ్యవసాయం చేసుకుంటున్నారన్నారు. దేశంలో రైతుబంధు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. 

ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ,ఆత్మ చైర్మన్ పొనుగోటి భధ్రయ్య,సొసైటీ చైర్మన్ రవివర్మ,రైతు బంధు అధ్యక్షుడు దొడ్డా శ్రీనివాసరెడ్డి, సీనియర్‌ నాయకులు దాట్ల వాసుబాబు, రాయల బాబు, దినసరపు శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీలు చింతపాటి సత్యం, కాయం శేఖర్, ఎస్‌కే జాంగీర్‌, సర్పంచ్‌లు మొగిలిపల్లి నర్సింహారావు, కోరం రజిని, కలివేటి సునీల్‌,మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ తునికి సుజాత, మండల నాయకులు బూర రమేష్‌, సర్వేశ్వరావు, అశోక్‌, అంకిరెడ్డి, చెన్నకేశవులు, దర్రాజు కృష్ణ,పొనగంటి వెంకటేశ్వర్లు, చిట్టిమళ్ల సాంబశివరావు, సోషల్‌మీడియా నియోజకవర్గ అధ్యక్షులు యాంపాటి సందీప్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: