గుండాల/ఆళ్లపల్లి జనవరి 19 (మన్యం మనుగడ) పినపాక నియోజకవర్గ కార్యదర్శిగా నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అని సయ్యద్ అలీ అన్నారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించినందుకు పార్టీ ఎదుగుదల కోసం పనిచేస్తూ ఎప్పుడు పార్టీకి విధేయుడిగా ఉంటానని ఆయన అన్నారు. తనను నియమించే విధంగా ప్రోత్సహించిన మండల నాయకులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అని ఆయన పేర్కొన్నారు
Post A Comment: