CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

భద్రాద్రి జిల్లా అధ్యక్షునిగా రేగా కాంతారావు. హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ చింతపంటి సత్యం, టిఆర్ఎస్ శ్రేణులు.

Share it:

 



 మన్యం మనుగడ, పినపాక:


భద్రాద్రి కొత్తగూడెం టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఎన్నికైన సందర్భంగా పినపాక మండల కేంద్రంలోని టిఆర్ఎస్ శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు చేసినారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ చింతపండు సత్యం మాట్లాడుతూ, ప్రజల మనిషి అయిన రేగా కాంతారావు పనితనాన్ని గుర్తించిన టిఆర్ఎస్ ప్రభుత్వం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షునిగా నియమించడం హర్షించదగిన విషయం అని, తన ఆనందాన్ని తెలియజేశారు . ఈ కార్యక్రమంలో పినపాక సర్పంచ్ గొగ్గల నాగేశ్వరరావు, టిఆర్ఎస్ నాయకులు కోలేటి భవాని శంకర్, బుర్ర సురేష్ గౌడ్, సోంపల్లి తిరుపతి, గ్రామ కమిటీ అధ్యక్షులు సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: