CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు పొడగింపు..

Share it:

 

మన్యం మనుగడ వెబ్ డెస్క్:

 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు ఈ నెల 31 వరకు సెలవులు పొడిగిస్తూ అధికారిక ప్రకటన వెలువడింది కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ సి ఎస్ ప్రకటించారు మొదట విద్యాసంస్థలకు ఈనెల 8 నుంచి 16 వరకు సెలవులు ఇచ్చారు



తెలంగాణ:- రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కరోనా కట్టడి పై కీలకంగా చర్చించనున్న క్యాబినెట్

ఈ క్యాబినెట్ సమావేశంలో

కీలక నిర్ణయం తీసుకున్నారు

మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతిభవన్లో సమావేశం కానున్న క్యాబినెట్  

కరోనా కట్టడి పై ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశముందో కేబినెట్ సమావేశం తర్వాత తెలియనుంది.

Share it:

TS

Post A Comment: