మన్యం టీవి వెబ్ డెస్క్:
మేడారం లో ట్రస్టు బోర్డు లో ఆదివాసీల ను నియమించాలి మాట్లాడితే తమను అరెస్ట్ చెయ్యడం సరి కాదని ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి సరి కాదన్నారు.ఇది ఇలా ఉండగా రవిని తాడ్వాయి పోలీసులు శనివారం అరెస్ట్ చేసి పూసికత్తుల పై విడుదల చేశారు.ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడే ఆదివాసీ లను అక్రమ అరెస్టు చేస్తున్నారని మండి పడ్డారు.
Post A Comment: