మన్యం మనుగడ, దుమ్ముగూడెం: మంత్రివర్యులు పువ్వాడ. అజయ్ కుమార్ ని హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసి స్థానిక సమస్యలు, అభివృద్ధి పనులతో పాటు సీతమ్మ ప్రాజెక్ట్ ద్వారా దుమ్ముగూడెం మండలంకు భారీ సాగునీటి లిఫ్ట్ నిర్మాణం,దేవాలయాల నిర్వహణ కమిటీల ఏర్పాటు తదితర అంశాలపైచర్చించారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాపరిషత్ చైర్మన్ కోరం.కనకయ్య ,రాష్ట్రకార్యదర్శి,భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జ్ Dr. తెల్లం.వెంకట్రావు , ఖమ్మంజిల్లా RTA డైరెక్టర్ గూడపాటి.శ్రీనివాసరావు,దుమ్ముగూడెం మండల అధ్యక్షులు అన్నె.సత్యనారాయణ మూర్తి లు ఉన్నారు.
Post A Comment: