CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అనారోగ్యంతో హోంగార్డు మృతి.

Share it:

 


గుండాల జనవరి 29 (మన్యం మనుగడ) అనారోగ్యంతో హోంగార్డ్ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. మండలం పరిధిలోని మామ కన్ను గ్రామానికి చెందిన కల్తీ వసంతరావు ఏ ఆర్ హెడ్ కోటర్స్ లో విధులు నిర్వహిస్తున్నాడు గత కొంత కాలంగా తీవ్ర ఆరోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు కొత్తగూడెంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు

Share it:

TS

Post A Comment: