మన్యం మనుగడ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల చిన్న బోయినపల్లి గ్రామపంచాయతీ సమీపంలోని గల చింతల పాడు గుత్తి కోయ గూడెంలో గురువారం ములుగు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 50 గుత్తి కోయ కుటుంబాలకు చలి కాలము లో చలి తీవ్రతలు ఉన్నందున్న,కప్పుకొనుటకు,దుప్పట్లు,(బ్లాంకెట్స్) లు పంపిణీ చేయడము జరిగినది.ఈ కార్యక్రమంలో ఏవో టి వి ఆ ర్ దామోదర్ స్వామి,ఎస్ ఓ,యం రాజ్ కుమార్,ఐటిడిఎ మేనేజర్ భూక్య లాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: