ములకలపల్లి:మన్యం మనుగడ(న్యూస్): మండలం లోని ముత్యాలంపాడు గ్రామంలో మడివి రాంబాబు కుమారుల నూతన వస్త్ర అలంకరణ వేడుకలో అశ్వారావుపేట మాజి శాసనసభ్యులు తాటి వెంకటేశ్వర్లు,జారే ఆదినారాయణ పాల్గొని చిన్నారులని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ములకలపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పోతుగంటి క్రాంతి,సర్పంచులు బైటి రాజేష్,కిసరి శీను,గడ్డం భవాని నతానియేలు, తెరాస నాయకులు సోయం చిన్నారి,గాదెగొని వెంకటేష్ గౌడ్ మీడియా మిత్రులు ముదిగొండ శ్రీను,అడప సురేష్,మడకం చిరుమప్ప,దుగ్గి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: