CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఉమ్మడి గుండాల మండలం క్రికెట్ విజేత బోడయి కుంట.

Share it:

 


గుండాల/ ఆళ్ల పల్లి జనవరి 17 (మన్యం మనుగడ) ఉమ్మడి గుండాల మండల స్థాయి క్రికెట్ పోటీలు గత నాలుగు రోజుల నుంచి ఆళ్లపల్లి మండలం పరిధిలోని బొడ యికుంట గ్రామంలో నిర్వహించారు ఈ ఉమ్మడి మండల విజేతగా బొడ యికుంట నిలిచింది. మొదటి బహుమతిగా 8016 రెండవ బహుమతి 4016 రూపాయలను ఆళ్లపల్లి టీం కైవసం చేసుకుంది క్రికెట్ టోర్నమెంట్ తోపాటు గ్రామ యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను కూడా నిర్వహించారు గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. బహుమతుల కార్యక్రమంలో జడ్పిటిసి కొమరం హనుమంతరావు, సర్పంచ్ పాయం వెంకట్ నారాయణ, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహారావు, రాఘవపురం సర్పంచ్ ప్రేమ కళ, నడిమి గూడెం సర్పంచ్ నరసింహారావు, టిఆర్ఎస్ నాయకులు వేమూరి సత్యం , టి పి టి ఫ్ జిల్లా ఉపాధ్యక్షులు జోగ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: