CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వృద్దుని సమాచారం తెలియజేయండి.

Share it:

 


మన్యం మనుగడ,పినపాక:

పినపాక గ్రామ వాసి అయినటువంటి *మేడి శివయ్య* గత రెండు రోజులుగా కనిపించడం లేదు. 

వారి కుటుంబ సభ్యులు వెతికారు .అయినా శివయ్య జాడ లేదు. శివయ్య ఆచూకీ తెలిసినవారు 9581905907,9160647647 సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

Share it:

TS

Post A Comment: