CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గౌడ్ కులానికి చెందిన మహిళలను అసభ్యంగా చూపిస్తావా అంటూ వార్నింగ్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశ ప్రొటక్షన్ వెల్పేర్ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షురాలు వేముల భారతి.

Share it:

 



మన్యంటీవి, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, ఇటీవల యూట్యూబ్ లో విడుదలైన నాలో నేను సినిమా గౌడ స్త్రీ జాతిని గౌడ కులస్తులను అవమాన పరిచేవిధంగా దర్శకుడు మదన్ బి.జె. చిత్రికరించారని ఈ చిత్రం లో సన్నివేశాలు గౌడ కులవృత్తులు చేసుకొనే ఆడవాళ్లను వ్యభిచారలుగా చూపించారాని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశ ప్రొటక్షన్ వెల్పేర్ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షురాలు వేముల భారతి అన్నారు. సినిమాలు నిర్మించే నిర్మాతలకు సైతం అమ్మ అక్క తోబుట్టువులు ఉంటారని మహిళల పట్ల గౌరవం లేకుండా అగౌరపరచ్చే విధంగా సినిమా నిర్మించిన నిర్మాత విరపనేని రామ్ యూట్యూబ్ నుండి సినిమాను తమ కుల మహిళలను ఉద్ధేశిస్తూ, వారిని కించపరుస్తూ తీసిన ఆ వీడియోలను వెంటనే తమ యూట్యూబ్ ఛానల్ నుంచి డిలీట్ చేయాలని, గౌడ కులస్తులకు క్షమాపణ చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ చిత్రానికి ఎడిటర్ గా పనిచేసిన సంతోష్ గౌడ్ గౌడ కులస్తుడై సోద్యం చూస్తూ ఎడిట్ చేయడం బాధకలిగించిందని ఈ సినిమా నిర్మాణానికి కారుకులైన అందరిమీద కేసులు నమోదు చేయాలనీ లేకపోతె రెండు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె అన్నారు.

Share it:

TS

Post A Comment: