CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జిల్లా అధ్యక్షునిగా రేగా నియామకం పట్ల హర్షం.బాణసంచా కాల్చి టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు.

Share it:


మన్యం టీవీ కరకగూడెం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు రేగా కాంతారావును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కి ఐటీ శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతునట్లు ఆ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం మండల కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో రేగాను జిల్లా అధ్యక్షులుగా నియమించినందుకు బాణసంచా పేల్చి ,స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ప్రజా సంక్షేమంమే దేయ్యంగా ముందుకు సాగుతున్న నాయకుడికి జిల్లా అధ్యక్షు పదవి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బుడుగం రాము మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొమురం రాంబాబు పోగు వెంకటేశ్వర్లు సీనియర్ నాయకులు అక్కి రెడ్డి వెంకట్ రెడ్డి కొంపల్లి పెద్ద రామలింగం రాజు బరిశెట్టి చిరంజీవి నిట్టా.ఏడుకొండలు రావుల రవి కమ్రున్ పాయ నరసరావు రావుల కనకయ్య పోల బోయిన నరసింహారావు, కటుకోజ్వల వేణు శ్రీనివాస్ రెడ్డి సోషల్ మీడియా అధ్యక్షులు చిట్టి మల్ల ప్రవీణ్ కుమార్ బి గణేష్ కే సత్యనారాయణ సాంబశివరావు అజ్జు వెంకటేశ్వర్లు , బాలయ్య ,వెంకటేష్ నరసింహారావు ,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: