గుండాల జనవరి 21 (మన్యం మనుగడ) పట్టాల వచ్చే భూముల జోలికి వెళ్లవద్దని అటవీ శాఖ జిల్లా అధికారి తో చరవాణి లో మాట్లాడిన ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. మండలం పరిధిలోని పెద్ద తోగు గ్రామ మహిళలు రేగా ను కలిసి అటవీశాఖ అధికారులు తమ భూముల చుట్టూ ట్రంచ్ కొడుతున్నారని సమస్యను విన్నవించగా తక్షణమే స్పందించిన ప్రభుత్వం విప్ రేగా 2006 కంటే ముందు కొట్టుకున్న పోడు భూములు జోలికి వెళ్లవద్దని ఆ భూములకు పట్టాలు వస్తాయని ఆయన అన్నారు. వాటి జోలికి వెళ్లవద్దని అధికారులకు సూచించారు
Post A Comment: