గుండాల జనవరి 21 (మన్యం మనుగడ) ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కు మండలం పరిధిలోని జగ్గయ్య గూడెం గ్రామంలో ఘన స్వాగతం లభించింది. మండల పర్యటనలో భాగంగా వారి స్వగ్రామానికి వచ్చిన రేగాకు గ్రామంలోని చిన్నారులు, మహిళలు పెద్ద ఎత్తున ఆయన వద్దకు చేరుకొని పుష్పగుచ్చం తో స్వాగతం పలికి ఆయన వెంట నడిచారు
Post A Comment: