మన్యం మనుగడ మంగపేట.
భారత స్వతంత్ర సమర యోధుడు ఉవ్వెత్తున ఎగసిపడిన ఉద్యమ యువ కెరటం నాకు కొంచం రక్తం ఇవ్వండి మీకు స్వతంత్ర ఫలాలు సంపాదించి పెడతానుఅన్న ధీరుడు
భరతావని మొట్టమొదటి గా స్వాతంత్రాన్ని ప్రకటించి జాతీయ పతకాన్ని ఎగురవేసిన దీశాలి
మొట్టమొదటి ప్రభుత్వం ప్రకటించిన భారత ప్రధాని
భారత దేశ మొట్టమొదటి సైన్యధిపతి
పుట్టుకే గాని మరణం ఎరుగని మహనీయుడు
గాంధీజీ అహింసావాద సిద్ధాంతాలతో విభేధించి తాను నమ్ముకున్న సిద్ధాంతంను నమ్మి ఆజాద్ హింద్ పౌజ్ నేషనల్ ఆర్మీ స్థాపించి సాయుధ దళాలతో ఆంగ్లెయులతో పోరు సల్పిన నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అతని 125 వ జయంతి సందర్బంగా తిమ్మంపేట గ్రామం లో నేతకాని కుల సంఘం ఆధ్వర్యంలో నేతాజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో గ్రామ కమిటీ అధ్యక్షులు కార్యదర్శులు దుర్గం బిక్షపతి,గాందేర్ల సంతోష్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులలో అగ్రగన్యుడు అలుపెరుగనిపోరాటం చేసిన యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని అటువంటి మహనీయుడు పుట్టినరోజు చేసుకోవడం నాడు అతని స్మరిస్తూ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం మన అదృష్టం అని తెలియజేశారు.
Post A Comment: