మన్యం మనుగడ వాజేడు .
వాజేడు మండలం జగన్నాధపురం వై జంక్షన్ లో స్థానిక వాజేడు పోలీస్ స్టేషన్ ఎస్ ఐ. తిరుపతి. ఆదేశాల మేరకు, వచ్చి వెళ్లే వాహనాలను విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. గత మూడు రోజుల క్రితం వెంకటాపురం మండలం కర్రే గుట్ట సమీపంలో తెలంగాణ , చత్తీస్గడ్ రాష్ట్ర సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్ బూటకమని, నిషేధిత మావోయిస్టు పార్టీ, రెండు రోజుల రాష్ట్ర బంద్ కు, పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వెంకటాపురం, వాజేడు, ఏజెన్సీ ప్రాంతాలలో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహింరూ. తనిఖీలో భాగంగా అపరిచిత వ్యక్తులను వారి చిరునామాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వాజేడు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్స్, సి ఆర్ పి ఎఫ్ కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారూ.
Post A Comment: