మన్యం మనుగడ ఏటూరు నాగారం
ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించి గురువారం తెలంగాణ శాశన మండలిలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తాత మధు కి
తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ తో కలిసి ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్
కుసుమ జగదీష్ శుభాకాంక్షలు తెలియజేశారు.వీరి వెంట ములుగు టీఆర్ఎస్ నాయకులు పోరిక గోవింద్ నాయక్,వెంకటాపూర్ మండల అధ్యక్షులు లింగాల రమణ రెడ్డి,ములుగు మండల అధికార ప్రతినిధి ముడుతన పల్లి మోహన్,అది రెడ్డి తదితరులు ఉన్నారు.
Post A Comment: