CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రక్త దానం చేసిన రేగా వీరాభిమానిగుత్తాల నవీన్ .రేగా బ్లడ్ బ్యాంక్ సేవలు ప్రారంభం.రక్త దాత నవీన్ కు విప్ రేగా అభినందనలు.

Share it:

 


మన్యం మనుగడ, మణుగూరు:

 పినపాక మండలం పోట్లపల్లి గ్రామంలోని గోగ్గేలపుష్పాలత కి ఆపరేషన్ నిమిత్తం బ్లడ్ అవసరం అవడంతో ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అభిమాని గుత్తాల నవీన్ మణుగూరు స్వాతి హాస్పిటల్ లో బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా రక్త గ్రహీత హర్షం వ్యక్తం చేశారు.ఆపదలో ఆదుకున్న రేగా కాంతారావు అభిమాని గుత్తాల నవీన్ కు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పినపాక నియోజకవర్గ ప్రజల కొరకు ఎమ్మెల్యే రేగా కాంతారావు చేస్తున్న కార్యక్రమాలు అద్భుతం అని ఆమె కొనియాడారు. ఈ సందర్భంగా రక్త దాత నవీన్ ను విప్ రేగా కాంతారావు,మణుగూరు ఎంపీపీ కారం విజయ కుమారి, పినపాక ఎంపిపి గుమ్మడి గాంధీ , టిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు అని అభినందించారు

Share it:

TS

Post A Comment: