ములకలపల్లి:మన్యం మనుగడ (న్యూస్): జగన్నాధపురం గ్రామంలో 2022 నూతన సంవత్సర క్యాలెండర్ ను స్థానిక సర్పంచ్ గడ్డం భవాని,ఎంపిటిసి సున్నం సునీత,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెటేటి నర్సింహారావు,సీనియర్ జర్నలిస్ట్, రచయిత ఎమ్.డి ఉష్మన్ ఖాన్ ల చే ఆవిష్కరించడం జరిగింది.ఈ సందగర్బంగా ఉష్మన్ ఖాన్ మాట్లాడుతూ పత్రిక లో పని చేస్తున్న పాత్రికేయులకు,పత్రిక యాజమాన్యానికి,శుభాకాంక్షలు తెలిపారు.ప్రత్యేకంగా ఆదివాసుల సమస్యలను పరిష్కరిస్తూ, ఉన్నారు అని తెలిపారు.ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమలో స్థానిక సర్పంచ్ గడ్డం భవాని నతనియల్,ఎంపిటిసి సున్నం సునీత,కాంగ్రెస్ నాయకులు ధారబోయిన రమేష్,కొప్పుల రాంబాబు,కుంజ వెంకటేష్,మడకం శ్రీను,గడ్డం కుమార్ ఉపాధ్యాయులు,పాలకుర్తి రవి,సున్నం బుచ్చిబాబు,సున్నం నాగరాజు,కొరస ప్రసాద్,వసంతారావు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: