CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రభుత్వ విప్ రేగా కు శుభాకాంక్షలు తెలిపిన కంచర్ల సందీప్.

Share it:

 


గుండాల /ఆళ్ల పల్లి జనవరి 15 (మన్యం మనుగడ) పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కు సంక్రాంతి పండగ శుభాకాంక్షలను కరకగూడెం లోని ఆయన స్వగృహానికి వెళ్లి తెలిపిన ఆళ్ల పల్లి మండల సోషల్ మీడియా అధ్యక్షులు కంచర్ల సందీప్. పండగ పర్వదినాన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ను కలవడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు

Share it:

TS

Post A Comment: