CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కస్తూరిబా గాందీ నాన్ టీచింగ్ అప్లికేషన్స్ పరిశీలించిన ఎంపీడీవో శ్రీనివాస్.

Share it:

 


మన్యం టీవీ కరకగూడెం: మండల పరిధిలోని మండల పరిధిలోని విద్య వనరులు కేంద్రాన్ని కరకగూడెం ఎంపీడీవో శ్రీనివాస్ సందర్శించి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం లోని నాన్ టీచింగ్ పోస్టులకు అప్లికేషన్స్ వేసుకున్న అప్లికేషన్ లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్ సి ఆర్ పి లు పోలబోయిన జయబాబు,పి సాంబశివరావు, టి విష్ణుమూర్తి పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: