మన్యం మనుగడ, కరకగూడెం:
కరకగూడెం మండలం తాటిగూడెం (గాంధీ నగర్) లో కరగూడెం రేగా సోషల్ మీడియా వారియర్ గాందర్ల సతీష్ తండ్రి గాందర్ల లక్ష్మయ్య శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వ విప్ ,పినపాక శాసన సభ్యులు రేగా కాంతారావు పరామర్శించారు.ఈ కార్యక్రమంలో కరకగూడెం టీఆరెస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: