CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కల్యాణలక్ష్మి షాదీముబారక్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు .

Share it:

  


మన్యం టీవీ న్యూస్ దమ్మపేట జనవరి 19 ( బుధవారం ) ;- మండల రెవెన్యూ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి మరియు షాది మూబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు వారి వెంట జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు ,మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ కెవి ,వైస్ ఎంపీపీ ధార మల్లికార్జున్ రావు ,ఉప సర్పంచ్ ధార యుగంధర్ ,కో ఆప్షన్ బుడే , మండల యువజన విభాగం అధ్యక్షులు చామర్తి గోపి , దమ్మపేట టౌన్ అధ్యక్షులు యార్లగడ్డ బాబు ,పానుగంటి చిట్టిబాబు ,శ్రీను ,అబ్దుల్ జిన్న ,మీడియా మిత్రులు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఎన్నో కుటుంబాలు సంతోషంగా ఉన్నాయని.ప్రజల కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని తెలిపారు.

Share it:

TS

Post A Comment: