CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బదిలీ పై వెళ్తున్న కానిస్టేబుళ్లకు ఘన సన్మానం.

Share it:

 


మన్యం మనుగడ మంగపేట.


 మంగపేట పోలీస్ స్టేషన్ నుంచి వేరే జిల్లాలకు బదిలీ పై వెళ్తున్న ,రైటర్ శ్రీధర్ , కానిస్టేబుల్ అశోక్ మంగిలాల్ క్రాంతి తదితరులకు జ్వాలా యూత్ & ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది ఇందులో భాగంగా యూత్&ట్రస్ట్ అధ్యక్షులు కోడెల నరేష్ మాట్లాడుతూ పోలీస్ అనే పదం ఒక ధైర్యం ప్రతీ ఒక్కరికీ రక్షణ ఈ పోలీస్ మనకోసం మన దేశం కోసం కొన్ని లక్షల మంది పోలీసులు ప్రాణాలు అర్పించిన వీరి కోసం మనం ఎంత చేసిన తక్కువే అని చెప్పారు. ఈ సన్మాన కారిక్రమంలో ముఖ్య అతిథిగా మంగపేట ఎస్ ఐ తహెర్ బాబా జ్వాలా యూత్ & ట్రాస్ట్ ఉపాధ్యాక్షులు పుల్లంశెట్టి అజయ్,కోశాధికారి కస్పా ముకుందం గౌరవసలహాదారులు చాదా మల్లయ్య మరియు ఆటో యూనియన్ సభ్యులుగంగెర్ల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: