CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పిఆర్టీ యూటీఎస్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత.

Share it:



మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల,పరిధి లోని మొరంపల్లి బంజర్ లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం పిఆర్టీ యూటీఎస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని పిఆర్టీ యూటీఎస్-2022 నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీని ఆవిష్కరించిన బూర్గంపహాడ్ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత.ఈ కార్యక్రమం లో స్థానిక పాఠశాల హెచ్ ఎం కె.వెంకటేశ్వర్లు,పిఆర్టీ యూటీఎస్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నాయకులు,స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: