CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సంక్రాంతి పండుగ నేపథ్యంలో నైట్‌ కర్ఫ్యూను ఏపీ ప్రభుత్వం వాయిదా వేసింది.

Share it:

 



 అంతకుముందు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరుకు కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే.._ 


అయితే పండగ సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సంక్రాంతి తర్వాత నైట్‌ కర్ఫ్యూ అమలు కానుంది.(అందిన సమాచారం మేరకు)

Share it:

TS

Post A Comment: