CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

దశ దిన కర్మలకు హాజరైన బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి.

Share it:


మన్యం మనుగడ మంగపేట.

 మంగపేట మండల కేంద్రం లోని పూజరి రాజు తండ్రి దశదిన కర్మ లకు హాజరై వారి కుటుంబానికి పరామర్శించి మనోధైర్యం కల్పించిన బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ ఈకార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఎర్రంగాని వీరన్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల కృష్ణ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మహ్మద్ యాకుబ్ పాషా మైనార్టీ మైనార్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ నాగూల్ మీరా గిరిజన మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కోరేం నర్శింహులు ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు ముత్తేబోయిన నరసింహారావు మండల ప్రధాన కార్యదర్శి లోడే శ్రీనివాస్ మైనార్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మహ్మద్ ఎజాజ్ ఖాన్ మండల ఉపాధ్యక్షుడు అబ్బెరబోయిన లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: