మన్యం టీవీ వెబ్ డెస్క్:
హైదరాబాద్
తెలంగాణ కుంభమేళా మేడారం జాతర నిర్వహణకు రవాణా సౌకర్యాలపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖైరతాబాద్ రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో రవాణా,మరియు ఆర్టీసీ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు.
ఈ సమీక్ష సమావేశం లో ఆర్టీసీ ఛైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్,ఆర్టీసీ ఎం డి సజ్జానర్, పలువురు రవాణా,ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: