CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పై సమీక్ష సమావేశం..

Share it:

 



మన్యం టివి దుమ్మగూడెం:: కాంగ్రెస్ సీనియర్ నాయకులు బైరెడ్డి సీతారామ రావు నివాసంలో దుమ్ముగూడెం మండల కాంగ్రెస్ అధ్యక్షులు లంక శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పై సభ్యత్వ ఎన్రోల ర్ లతో సమీక్ష నిర్వాయిస్తున్న భద్రాచలం ఎమ్మెల్యే& జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పొదేం వీరయ్య ఈ కార్యక్రమంలో ఏ బ్లాక్ అధ్యక్షుడు బొల్లిశెట్టి రంగారావు బి బ్లాక్ అధ్యక్షుడు తాళ్లపల్లి రమేష్ గౌడ్ బీసీ సెల్ అధ్యక్షుడు హనుమంతరావు సీనియర్ నాయకులు బంధం శ్రీనివాస్ గౌడ్ సోషల్ మీడియా జిల్లా కో ఆర్డినేటర్ తరుణ్ మిత్ర , దర్శి సాంబశివరావు, వేముల వెంకటేశ్వరావు, పిలక వెంకటరమణ రెడ్డి, మరయ్య, నారాయణ మూర్తి, మాజీ సర్పంచ్ కంగాల వెంకటేష్ ,యువజన కాంగ్రెస్ నాయకులు తెల్లం హరికృష్ణ, కనుబుద్ది దేవా, ఉబ్బ వేణు ,తెల్లం నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: