CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కాంగ్రెస్ అనుబంధ సంఘాల బాధ్యుల నియామకం....

Share it:

 


 చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల బాధ్యులను నియమించడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సాబీర్ హుస్సేన్ ఆదివారం తెలిపారు. మైనార్టీ మండల అధ్యక్షులుగా ఎస్కే అన్వర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు గా చాపలమడుగు రాములు లను నియమించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువజన విభాగం జిల్లా నాయకులు కేశ బోయిన నరసింహారావు,కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: