హైదరాబాద్ ..
పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ ఆదేశంలో రాఘవ పై వేటు వేసిన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్టీ ఖమ్మం వ్యవహారాల ఇన్ఛార్జి నూకల నరేష్ రెడ్డి
రామకృష్ణ కుటుంబ ఆత్మహత్య ఘటనలో ఆరోపణలకు గురైన కొత్తగూడెం పార్టీ నాయకులు వనమా రాఘవేంద్ర
పార్టీ నుంచి సస్పెన్షన్ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందన్న తెలిపిన రాష్ట్ర పార్టీ ..
Post A Comment: