CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సమస్యల పై దూకుడు పెంచిన జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత.సొంత ఖర్చుల తో గ్రావెల్ రోడ్డు:హర్షం వ్యక్తం చేసిన ప్రజలు.

Share it:


మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం, లక్ష్మీపురం గ్రామ పంచాయతీ పరిధిలోని మెయిన్ సెంటర్ నుండి,ఉడ్ యార్డ్ గ్రామం వరకు సైడ్ డ్రైన్ లేకపోవడంతో రోడ్డు మొత్తం బురదమయం కావడంతో స్థానిక ప్రజలు అట్టి సమస్యను జడ్పీటీసీ శ్రీలత దృష్టికి తీసుకెళ్లాగా వెంటనే స్పందించిన జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత తన సొంత ఖర్చులతో పైపులను వేపించి,గ్రావెల్ పొపించడం జరిగింది.సమస్య పై వెంటనే స్పందించడం పై హర్షం వ్యక్తం చేసిన ప్రజలు జడ్పీటీసీ కి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో స్థానిక టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు పోతిరెడ్డి గోవింద రెడ్డి,స్థానిక వార్డు సభ్యులు పాలం.దివాకర్ రెడ్డి, స్థానిక మాజీ సర్పంచ్ గద్దల ప్రకాష్,స్థానికులు నుసుం. రామకోటి రెడ్డి,నుసుం. వెంకట్రామిరెడ్డి,లోకిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి,రాజు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: