మన్యం మనుగడ, గుండాల:
కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నాణ్యమైన విద్య అందిస్తానని కేసీఆర్ నేడు కరోనా సాకుతో కేజీ నుంచి పీజీ వరకు విద్యాలయాలను మూసివేసి తెలంగాణ విద్యారం భవిష్యత్తును అంధకారం చేస్తున్నారని గుండాల ఎంపిటిసి సంధాని ప్రభుత్వాన్ని విమర్శించారు.తెలంగాణలో ప్రభుత్వ విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ విద్యా సంస్థలకు మేలు చేసే విధంగా కేసీఆర్ ప్రభుత్వం కుట్రలు చేస్తూ కరోనా పేరుతో విద్యారంగాన్ని ధ్వంసం చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.బార్ షాపులు, వైన్స్ ,సినిమా హాల్స్ ఓపెన్ చేసి కేవలం విద్యా సంస్థలు మాత్రమే మూసివేయడం దుర్మార్గమన్నారు.పేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరం చేసేందుకు పన్నాగం పన్నుతోంది.ప్రభుత్వం ఉన్నత విద్యారంగానికి నిధులు కేటాయింపుల విషయంలో ముందుకు రాని దుస్థితి నెలకొంది అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి పూనుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా ఉన్న ఉద్యోగాల సర్దుబాటు పేరుతో జీ
Post A Comment: