CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

దుమ్ముగూడెం సిఐ బదిలీ నూతన సీఐగా దోమలు రమేష్.

Share it:

 



మన్యం మనుగడ దుమ్మగూడెం:

దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నల్లగట్ల వెంకటేశ్వర్లు లో బదిలీ అయ్యారు దుమ్మగూడెం పోలీస్ స్టేషన్ లో భాగంగా మొదటి సిఐ గా 2019 ఆగస్టు నెలలో పదవి బాధ్యతలు చేపట్టారు దుమ్ముగూడెం స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న అనతికాలంలోనే ఈ ప్రాంతం మావోయిస్టు కార్యకలాపాలను సమర్థవంతగా ఎదుర్కొని అందరి మన్ననలు పొందారు యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని యువకులను క్రీడలు ఎక్కువగా ప్రోత్సహించారు.ములకపడు లో మైదానంలో విశాలమైన మైదానం యువకులకు అందించారు గత నెలలో ఎస్బిఐ బ్యాంకు చోరీ జరిగినటువంటి అంతర్రాష్ట్ర దొంగల ముఠా ను కేసు చేధించి అందరి మన్ననలు పొందారు మండలంలో పేద విద్యార్థుల కు సేవా కార్యక్రమంలో చేశారు డీఐజీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రమేష్ నూతన సీఐ గా బాధ్యతలు చేపట్టనున్నారు సీఐ వెంకటేశ్వర్లు కొత్తగూడెం ఎస్పీ కార్యాలయానికి బదిలీ చేశారు.

Share it:

TS

Post A Comment: