మన్యం మనుగడ, మణుగూరు:
అశ్వాపురం మండలం లోని జగ్గారం గ్రామంలో ఫీవర్ సర్వే ను తనిఖీ చేసి ప్రతి ఇంటిలోజ్వరం,దగ్గు,ఒళ్లునొప్పులు,తలనొప్పి లాంటి కరోనా లక్షణాలు గురించి అవగాహన కల్పించి ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని తగు సూచనలు చేసిన భద్రాచలం డిప్యూటీ డి ఎం హెచ్ ఓ వీరబాబు.ఈ కార్యక్రమం లో అశ్వాపురం ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ మణికంఠ రెడ్డి, ఏఎన్ఎం వెంకట నరసమ్మ, జగ్గారం కార్యదర్శి ఖాజా, ఆశా కార్యకర్తలు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: