CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ముమ్మరంగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం.

Share it:

 

మన్యం మనుగడ, ములకలపల్లి:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఅశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం పొగళ్లపల్లి గ్రామము లో 26 బూత్ ఎన్రోలర్ అశ్వారావుపేట యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ పాలకుర్తి సుమిత్ 27వ బూత్ అనపరపు సతీష్ అద్వర్యం లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా కోనసాగుతుంది. ఈ కార్యక్రమం లో ములకలపల్లి కాంగ్రెస్ పార్టీ మండల ఇంచార్జ్ తాండ్ర ప్రభాకర్ రావు, మరియు సీనియర్ నాయకులు పాలకుర్తి రత్నభూషణం గారు,కోండ్రు రవి, కందుకూరి సత్యనారాయణ , అనపరపు నాగేశ్వరావు,కోటోజు వీశ్వనాధం, కోటోజు నాగరాజు,బొబ్బిలి మోతేర్,బండ్ల చంద్రం, గండూరి సుందరం,యూత్ కాంగ్రెస్ నాయకులు నంబూరి ప్రవీణ్, పాలకుర్తి వర్షిత్, ఉప్పెర్ల సాయి, తదితరులు పాల్గొన్నారు.


Share it:

TS

Post A Comment: