CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రాష్ట్ర ఆర్ధిక,వైద్య ఆరోగ్య శాఖ ల మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు ను మర్యాదపూర్వకంగా కలిసిన టీఎన్జీవోస్ జిల్లా కార్యవర్గం.

Share it:


మన్యం టీవి వెబ్ డెస్క్:


మంత్రి హరీష్ రావు ను సత్కరించిన

 టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు షేక్.అఫ్జల్ హసన్, ఆర్వీఎస్ సాగర్ లు



ఖమ్మం ఉమ్మడి జిల్లాలలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన *రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు* గారిని, *జిల్లాకు చెందిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్* గారి సహకారం తో *టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు షేక్.అఫ్జల్ హసన్* ,ప్రధాన కార్యదర్శి ఆర్వీఎస్ సాగర్ ల ఆధ్వర్యంలో తాలూకా మరియు యూనిట్ అధ్యక్ష,కార్యదర్శులు మర్యాదపూర్వకంగా కలిశారు.



 *టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శి ఆర్వీఎస్ సాగర్, ఉపాధ్యక్షులు నందగిరి శ్రీను లు* మంత్రి తన్నీరు హరీష్ రావు కు పూల బొకేన్ అందజేసి, శాలువతో సత్కరించి...మెమోంటోను అందజేశారు.



 *అవుట్ సౌర్చింగ్ ఏఎన్ఎం ల పెండింగ్ జీతం మంజూరు పై సానుకూలంగా స్పందించిన మంత్రి హరీష్ రావు* ...


 టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు షేక్.అఫ్జల్ హసన్, ప్రధాన కార్యదర్శి ఆర్వీఎస్ సాగర్ లు గత ఎనిమిది నెలలుగా అవుట్ సౌర్చింగ్ *ఏఎన్ఎం* లకు జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారని హెల్త్ మినిష్టర్ తన్నీరు హరీష్ రావు గారి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.


ఈ కార్యక్రమంలో

కోశాధికారి భాగం పవన్  

అసోసియేట్ అధ్యక్షులు చుంచు వీర నారాయణ, వైస్ ప్రెసిడెంట్1 నందగిరి శ్రీను, 2.దాసరి రవి కుమార్,3 తాడేపల్లి కిరణ్ కుమార్,వైస్ ప్రెసిడెంట్ ఉమెన్ రెంటల సమత, జాయింట్ సెక్రెటరీ 1 చిట్టిప్రోలు రమణ,సెక్రెటరీ

2 కట్టగూరు సైదులు,సెక్రెటరీ

3 గా చింతకాయల కృష్ణ,సెక్రెటరీ

 4 గా వాసన్ రవికుమార్, సెక్రెటరీ 5 గా టి.వెంకటేశ్వర్లు,జాయింట్ సెక్రెటరీ ఉమెన్ ఎల్లంఎల్లి శాంత కుమారి, ఆర్గనైజింగ్ 

 సెక్రెటరీ కూరపాటి శ్రీనివాస్, పబ్లిసిటీ సెక్రెటరీ కెవి వి. ప్రసాద్, ఆఫీస్ సెక్రెటరీ కరణ్ సింగ్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రెటరీ బుద్ధ రామకృష్ణ, ఎగ్జిక్యూటివ్ మెంబర్ కోళ్లపల్లి అచ్యుతారావు, జ్వాలా నరసింహారావు, ఎస్వి ఆర్ ఎన్ రాజు, కాల్వ విపుల్ జైన్,కె.పెద్ద పుల్లయ్యలు పాల్గొన్నారు.



 *మహిళా విభాగం నుంచి జిల్లా అధ్యక్షులు* ఎస్. జ్యోతి, ప్రధాన కార్యదర్శి స్వప్నలు ఉన్నారు.


అంతేకాకుండా తాలూకా యూనిట్ అధ్యక్ష,కార్యదర్శులు *ఖమ్మం టౌన్ యూనిట్* నుంచి ప్రెసిడెంట్ సామినేని రవి కుమార్,సెక్రెటరీ ఎం.డి మజీద్ మరియు కౌన్సిల్ మెంబర్లు సిహెచ్.ఉపేందర్,యం. సత్యనారాయణ,

జానిమియా లు ఉన్నారు.


 *రఘునాధపాలెం* నుంచి అధ్యక్ష,కార్యదర్శులు బి.సాయి షిర్మయి,కె.వెంకట రత్నం తో పాటు కౌన్సిల్ మెంబర్ జానకి రాములు ఉన్నారు.


 *ఖమ్మం రూరల్ మండల* నుంచి అధ్యక్ష,కార్యదర్శులు చీమల నాగేందర్ బాబు,సోమిరెడ్డి వెంకట రెడ్డి లతో పాటు కౌన్సిల్ మెంబర్ షేక్ సైదులు ఉన్నారు.


 *నేలకొండపల్లి యూనిట్* నుంచి అధ్యక్ష,కార్యదర్శుల షేక్ నాగులు మీరా,కత్తుల రవీందర్ తో పాటుగా కౌన్సిల్ మెంబర్ వెంక మల్లేశ్వరరావు లు ఉన్నారు.


 *వైరా యూనిట్* నుంచి అధ్యక్ష,కార్యదర్శులు తుమ్మ రవీందర్,మిద్దె నాగ శివస్వప్న లతో పాటు కౌన్సిల్ మెంబెర్ భాష ఉన్నారు.


 *మధిర యూనిట్* నుంచి

 అధ్యక్ష,కార్యదర్శులు జాన్ సుదర్శన్,ఎడ్ల మల్లారెడ్డి లతో పాటు కౌన్సిల్ మెంబర్ యం. బాలయ్య లు ఉన్నారు.


 *కల్లూరు యూనిట్* నుంచి అధ్యక్ష,కార్యదర్శులు మహమ్మద్ వజీరుద్దీన్,సవర్జన్ పాల్ పాతురి లతో పాటు కౌన్సిల్ మెంబర్ యం. శ్రీనివాస్ లు ఉన్నారు.



 *సత్తుపల్లి యూనిట్* నుంచి అధ్యక్ష,కార్యదర్శులు తుంగపల్లి విజయ్ ప్రకాష్,శ్రీ నాధుని విజయ్ భాస్కర్ లతో పాటు కౌన్సిల్ మెంబర్ తురక వీరభద్రం లు ఉన్నారు.


 *నాల్గవతరగతి ఉద్యోగుల యూనియన్* జిల్లా అధ్యక్షులు కోడి లింగయ్య,పట్టణ అధ్యక్షులు గుత్తికొండ నాగేశ్వరరావు లు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: