CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పల్లె ప్రగతిలో భాగంగా ఎర్రగుంపు వ్యాక్సినేషన్ లో పాల్గొన్న జడ్పీటీసీ పైడి వెంకటేశ్వర్రావు .

Share it:

 


మన్యం టీవీ న్యూస్ దమ్మపేట జనవరి 17 ;- ఎర్రగుంపు గ్రామంలో ఈరోజు నాలుగవ విడత పల్లె ప్రగతి లో భాగంగా అందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వాలని ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వర్రావు తెలిపారు .ఈ కార్యక్రమంలో మెడికల్ సిబ్బంది , ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: